+ Reply to Thread
Results 1 to 6 of 6

Thread: ఆయన వస్తానంటే..నేను ఆగిపోతా?

  1. #1
    Join Date
    Oct 2008
    Location
    Bodhan To Hyderabad, India
    Posts
    31,125

    Default ఆయన వస్తానంటే..నేను ఆగిపోతా?

    సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా సినిమా రోబో పై అందరికీ భారీ అంచనాలున్నాయి. కొన్ని సినిమాలు కొంతమంది హీరోలు, దర్శక నిర్మాతలు తమ సినిమాల విడుదలని వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా చేరాడు. సల్మాన్*ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దబంగ్ చిత్రం ఈ నెలాఖరుకి విడుదల కావలసి ఉంది. అయితే.. మరోపక్కన రజీనీకాంత్ తాజా చిత్రం రోబో కూడా అదే సమయానికి విడుదలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో ఎందుకొచ్చిన రిస్క్ అంటూ సల్మాన్ రజినీ కాంత్ గారి సినిమా ఒకవేళ నా చిత్రం విడుదల సమయంలోనే వస్తున్నట్టయితే నా సినిమా దబంగ్ ని వాయిదా వేసుకుంటున్నాను అని అంటున్నాడు

    అసలే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా కావడం వల్ల, మీడియాలో కూడా రోబో పట్ల హైప్ చాలా ఎక్కువగా క్రియేట్ అయ్యింది. అందువల్లే.. చాలామంది తమ చిత్రాలని ఒక్కొక్కరూ వాయిదాలు వేసుకుంటూ పక్కకు తప్పుకుంటున్నారు. మరి ఇన్ని అంచనాల నడుమ విడుదలవుతున్న రోబో అభిమానులని ఏమాత్రం అలరిస్తాడో వేచి చూడాల్సిందే.

  2. #2
    Join Date
    Jun 2010
    Location
    Tirupati
    Posts
    32,749

    Default


  3. #3
    Join Date
    Jun 2010
    Location
    Tirupati
    Posts
    32,749

    Default

    movie eeroju release indi

  4. #4
    Join Date
    Oct 2008
    Location
    Bodhan To Hyderabad, India
    Posts
    31,125

    Default

    Quote Originally Posted by chaiturox View Post
    movie eeroju release indi
    anduke munde rels chesadu

  5. #5
    Join Date
    Jul 2009
    Location
    Secunderabad
    Posts
    36,193

    Default

    tokka le

  6. #6
    Join Date
    Apr 2010
    Location
    hyderabad..,,,,eluru
    Posts
    13,075

    Default

    tfs

+ Reply to Thread

Bookmarks

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts